ఆంధ్రా రుచులు (Telugu Cook Book)
నా లాంటి బాచిలర్స్ కి మరియు ఇపుడే కొత్తగా పెళ్లి చేసుకుని అత్త గారింట్లో అడుగు పెట్టిన కొత్త పెళ్లి కూతుర్ల కి , తినటమే కాదు వండడం కూడా ఆస్వాదించే ప్రతి వారికీ ఈ బ్లాగ్ అంకితం
Saturday, July 9, 2011
Thursday, June 30, 2011
పాల కూర పెసర పప్పు కూర (Spinach with Moong Dal)
కావాల్సిన పదార్థాలు :
పాలకూర : 3 కప్స్
పెసరపప్పు : 1/4 కప్
అల్లం+వెల్లుల్లి ముద్ద : 1/2 స్పూన్
నీళ్ళు :1 మరియు 1/2 కప్
ఉల్లిపాయ: 1
ఉప్పు కారం మీ రుచి కి తగినంత
నూనె 1 స్పూన్
పొపు గింజలు
పసుపు : 1/4 స్పూన్
ధనియాలు పొడి: 1/4 స్పూన్
తయారు చేయు విదానం:
1.పెసరపప్పుని ఒక గిన్నెలొ తీసుకుని 1 కప్ నీళ్లు పొసి ఉడికించాలి
2.పెద్ద గిన్నె ఒకటి స్టవ్ మీద పెట్టి తాలింపు పెట్టాలి
3.ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక పసుపు, ఉప్పు, ధనియ పొడి వేసి కలపలి
4.పాలకుర కుడా వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి.
5.పాలకుర ఉడికాక పెసరపప్పు కలిపి నీళ్ళు పొసి 5 నిమిషాలు ఉదికించి స్టవ్ ఆపెయలి
వేడి వేడి కూర రెడి. ఈ కూర అన్నం, చపాతి లొకి చల బాగుంటుంది.
Subscribe to:
Posts (Atom)